చిరు ప్రభావం తగ్గింది: వైయస్

వెయ్యి చదరపు అడుగుల లోపు అపార్టుమెంట్లకు స్టాంప్ డ్యూటీని ప్రభుత్వం రద్దు చేసింది. మధ్యతరగతివారికి వూరటనిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గిరిజనప్రాంతాల్లో 10 ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులను కూడా ఏర్పాటుచేస్తారు. ఇందిరమ్మ ఇళ్ల పూర్తికి 466 కోట్ల రుణాలను మంజూరు చేస్తారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వాన్‌పిక్‌లను ఏర్పాటుచేస్తారు.












Click it and Unblock the Notifications