కోట్లు సంపాదించి..: చిరుపై వైయస్

కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గురువారం మొదట విజయవాడ వచ్చారు. హెలికాప్టర్లో సింగ్‌నగర్ స్టేడియానికి చేరుకున్న ఆయనకు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. మల్లిఖార్జున మహామండపానికి శంకుస్థాపన చేశారు. గుడి అభివృద్థి పనుల ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం మహిళాసంఘాల సదస్సులో పాల్గొన్నారు. మహిళా సదస్సులో ఆయన డ్వాక్రా మహిళల అనుభవాలు తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications