రైళ్లను అడ్డుకున్న ఎమ్మార్పీయస్

ఈ పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బిల్లు ప్రవేశపెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని ఓడిస్తామని మందకృష్ణ మాదిగ చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తమకు ఇచ్చిన హామీ మేరకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బిల్లు ప్రతిపాదన జరిగేలా చూడాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. బిల్లు ప్రతిపాదిస్తే తాము కాంగ్రెసును రాష్ట్రంలో గెలిపిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications