వైయస్ అనంత పర్యటన నేడే

అక్కడ సభా వేదికతోపాటు... గ్రామైక్య సంఘాల నాయకురాళ్లతో మాట్లా డేందుకు, వారితో కలిసి సహపంక్తి భోజనం చేసేందుకు అవసమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఆయన పర్యటన సందర్బంగా భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించాయి.అలాగే ఈనెల 22 నుంచి ఆయన కడపలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఐదు రోజులపాటు సాగుతుంది. ఇరవై రెండున ప్రారంభమైన ఈ టూరు ఇరవై ఆరు వరకూ కొనసాగుతుంది. క్రిస్మస్ పర్వదినాన్ని పురష్కరించుకొని ఆయన ఇడుపులపాయ ఎస్టేట్‌లో కుటుంబ సభ్యులతో గడుపుతారు.












Click it and Unblock the Notifications