కూకట్‌పల్లి నుంచే జేపీ పోటీ

తద్వారా ఒక్కో డివిజన్‌లో 10 వేల పైచిలుకు మెజార్టీ తగ్గకుండా మొత్తం మీద లక్ష ఓట్ల ఆధిక్యాన్ని తీసుకురావాలని ప్రణాళిక రచిస్తున్నారు. ఇటీవల జరిగిన ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ రెండో స్థానంలో నిలవడం... స్థానికంగా యువకులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు.. విద్యార్థులే కాకుండా ముఖ్యంగా మహిళలు స్వచ్ఛందంగా పని చేయడం లోక్‌సత్తాకు లాభించే అంశంగా పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి జేపీ పోటీ చేస్తే బావుంటుందని కొందరు భావిస్తున్నా.. శాసనసభలో ప్రజా వాణి వినిపించాలని అధికశాతం కార్యకర్తలు కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications