పవన్ నేనూ పోటీ చేయం: నాగబాబు

ప్రజా సేవ, వారి సమస్యల పరిష్కారమే పరమావధిగా అన్నయ్య రాజకీయాల్లోకి వచ్చారని, పార్టీని పటిష్ఠం చేసేందుకే సా మాన్య కార్యకర్తగా తాను ముందుకొచ్చానని చెప్పారు. తానూ పోటీచేస్తే ప్రజారాజ్యం కూడా వారసత్వపు పార్టీగా మారిపోతుందని వ్యాఖ్యానించారు. పార్టీ లో తమకు ప్రాధాన్యం పెంచాలని చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు కోరారు. కాగా, టికెట్ల కేటాయింపులో అందరికీ న్యాయం జరగకపోవచ్చునని, పార్టీ అధికారంలోకి వస్తే అందుకు కృషిచేసిన నాయకుల సేవలకు మంచి ఫలితం ఉంటుందని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications