మళ్ళీ ముంబై మేరా జాన్!

ఓ వైపు దెబ్బతిన్న ట్రైడెంట్ మరమ్మతులు శరవేగంగా సాగుతున్నప్పటికీ.. ప్రజానీకం జంకుతూనే.. అంతర్జాతీయ స్థాయి బ్రాండులతో కళ్లుచెదిరే ఫ్యాషన్, కాస్మొటిక్స్ ప్రపంచం నెలకొన్న ఈ షాపింగ్ ఆర్కేడ్‌కు వరదలా వచ్చి వెడుతున్నారు. మళ్ళి ముంబయి...ముంబయి మేరీ జాన్ అని పాడుకుంటూ...తిరిగి తన ప్రపంచంలోకి తాను వెళ్తోంది.












Click it and Unblock the Notifications