కాంగ్రెస్ అవినీతిపై చిరంజీవి నిప్పులు

పటాన్ చెరుకు ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని చిరంజీవి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇక్కది చెరువులు కలుషితమై పోయి రకరకాల రంగుల్లో కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. గతంలో లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఒక చిన్న రైలు యాక్సిడెంట్ కు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు ఆ ఆదర్శాన్ని ఎందుకు పాటించరని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications