సిఎం అల్లుడిపై న్యూసెన్స్ కేసు

గత శనివారం నల్గొండలో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి రాత్రి పది గంటల తర్వాత సభ నిర్వహించారని పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. చిరంజీవి అభిమానుకు నల్గొండ ఎస్పీ ఎదుట గాంధీ గిరి తరహాలో ధర్నా నిర్వహించి అనిల్ కుమార్ పై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అల్లుడిపై కేసు అంటే చిన్న విషయం కాదు కాబట్టి ఎస్పీ తన పెద్ద బాసులతో చర్చించి, చివరికి హైదరాబాద్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆయన మీద కేసు నమోదు చేసినట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications