పాక్ తో వైరం: సరిహద్దుకు ఆర్మీ చీఫ్
న్యూడిల్లీ: పాకిస్ధాన్ తో మన వైరం తీవ్రతరమవుతోంది. సైనిక దళాల ప్రధానాదికారి జనరల్ దీపక్ కపూర్ ను మంగళవారం కేంద్ర ప్రభుత్వం సియాచిన్ గ్లేసియర్ కు పంపించడం సంచలనం సృస్టిస్తోంది. సాయుధ దళాల అప్రమత్తతను పర్యవేక్షించేందుకే ఆయనను అక్కడికి పంపించినట్టు తెలుస్తోంది. జనరల్ కపూర్ మంగళవారం ఉదయం సియాచిన్ కు వెళ్ళారని, ఆయన యూనిట్ కమాండర్లతో, సీనియర్ ఆర్మీ అధికారులతో చర్చించి ఒక్క రోజులో ఢిల్లీకి తిరిగి వస్తారని ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి.












Click it and Unblock the Notifications