స్పెషల్ క్లాసుల్లో బిజీగా బాలయ్య

ఇక బాలకృష్ణ సైతం రెట్టించిన ఉత్సాహంతో బాబు విజయాన్ని ఆకాంక్షిస్తూ అదే తమ ఎజెండా అని చెప్తున్నారు. అయితే ఎన్నికలు పూర్తయ్యే వరకూ కొత్త సినిమాల్లో ఒప్పుకోను,చేయను అని బాలయ్య చెబుతున్నారు. దాంతో నందమూరి వారసుల రాజకీయ రంగప్రవేశంతో టిడిపి పరిస్ధితి మారుతుందని పార్టీ వర్గాల్లో బలంగా వినపడుతోంది.ప్రస్తుతం బాలయ్య..రాజమౌళి శిష్యుడైన మహదేవ్ దర్శకత్వంలో ప్రియమణి కాంబినేషన్ లో సినిమా చేస్తున్నారు.












Click it and Unblock the Notifications