టీచరే కాముకుడై చిన్నారిని..
కడప: మంచి చెడూ నేర్పాల్సిన గురవే రాక్షసుడై చెలరేగుతాడని ఆ చిన్నారి ఊహించలేకపోయింది. కడపజిల్లా, ప్రొద్దుటూరు రుషి హైస్కూలులో రెండవ తరగతి చదువుతున్న చిన్నారి పై ఉపాధ్యాయుడు అత్యాచారయత్నం చేసాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు హైస్కూలు ముందు ధర్నాకు దిగారు. స్థానికులు స్కూల్ ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. చుట్టుప్రక్కల వారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications