ఫోన్ లో బాబుతో కేసీఆర్ కబుర్లు

K Chandrasekhar Rao
హైదరబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ..తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం ఫోన్‌ చేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికే కేసీఆర్‌ ఫోన్‌ చేశారని తెరాస వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా 2009 సంవత్సరంలో రెండు పార్టీలు కల్సిపనిచేయాలన్న ఆకాంక్షను ఇద్దరూ వ్యక్తం చేసుకున్నట్లు సమాచారం. ఈ నెల 14వ తేదీ(సంక్రాంతి) తర్వాత తాము పొత్తులపై నిర్ణయం ప్రకటిస్తామని కేసీఆర్‌ చంద్రబాబునాయుడుతో చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+