నార్కో టెస్ట్ తో మొద్దు శీను మర్డర్ మిస్టరీ
అనంతపురం :తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన మొద్దు శీను అనంతపురం జిల్లా జైలులోనే హత్యకు గురి అయ్యాడు. ఓం ప్రకాష్ అనే తోటి ఖైదీ తనే స్వయంగా శీనుని హత్య చేసానని ఒప్పుకున్నాడు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో తెరవెనుక పాత్రల ప్రమేయంపై పలు సందేహాలు వ్యక్తమయ్యా యి. ఈ మేరకు పోలీసులు ఓ పిటిషన్ అనంతపురం కోర్టులో దాఖలు చేసారు. పరిశీలించిన కోర్టు, ఓం ప్రకాష్‌కు నార్కో పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది.దీనితో మొద్దు శీను హత్యకేసు మిస్టరీ వీడే అవకాశం కనిపిస్తున్నది.ఈ నేపథ్యంలో అంతటా ఈ నార్కో పరీక్షలపై ఉత్కంఠ నెలకొన్నది.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications