అసోంలో బాంబు పేలుడు
గౌహతి : అసోంలోని ఉత్తర కచార్ జిల్లాలోని మైబంగ్‌డిస, హరన్‌గజవో రైల్వేస్టేషన్ల మధ్య ఉన్న రైలుమార్గంలో ఉగ్రవాదులు బాంబు పేల్చారు. ఈ సమయంలో ఆ మార్గాన వెళుతున్న గూడ్సురైలులోని మూడు కంపార్టుమెంట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం వాటిల్లలేదని పోలీసు వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications