కసబ్ డీఎన్‌ఏ తో నిరూపిస్తాం

ఓ ప్రైవేటు టీవీ ఛానెల్‌కు ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. '' తీవ్రవాదులు పక్కా ప్రణాళికతో ముంబయిలో దాడులు చేశారు. ఈ స్థాయిలో దాడులకు తెగబడ్డారంటే వారికి అన్ని వైపుల నుంచి సాయం అంది ఉంటుంది. ఇది కేవలం ప్రభుత్వేతర శక్తుల పని కాదు. నిఘా, కమెండో ఆపరేషన్లు తెలిసిన వారు, వాటిపై పూర్తి అవగాహన ఉన్నవారే ఉగ్రవాదులకు మార్గదర్శనం చేసి ఉంటారు'' అని ఆయన స్పష్టం చేశారు.అంతేగాక దర్యాప్తులో భారత్‌కు అమెరికా పూర్తి తోడ్పాటును అందిస్తోందని తెలిపారు. తగిన ఆధారాలతో కొద్దిరోజుల్లో అమెరికాకు వెళ్లనున్నట్లు చెప్పారు ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications