• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మంత్రి పొన్నాల అస్వస్థత

By Staff
|

Ponnala Lakshmaiah
హైదరాబాద్‌: రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అస్వస్థతకు లోనై కేర్‌ ఆసుపత్రిలో చేరారు. వరంగల్‌లో ఉన్న మంత్రి అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావటంతో ఆయనను వరంగల్‌నుంచి హైదరాబాద్‌ కేర్‌ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు హైబీపీ ఉందని నిర్థారించిన వైద్యులు చికిత్స చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X