ముఖ్యమంత్రిని కలిసిన మారెప్ప
హైదరాబాద్ :మాజీమంత్రి మారెప్ప ఈ రోజు (సోమవారం) ముఖ్యమంత్రిని క్యాంప్ కార్యాలయంలో కలిశారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను ఆయన సవివరంగా సి.ఎం.కు వివరించినట్లు సమాచారం. తన నియోజక వర్గంలో జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ మారెప్ప రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications