తెలంగాణా అంశం తేలాలి:కాంగ్రేస్ సీనియర్లు

ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను...తాజాగా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఫలితాలను కురియన్‌కు వివరించాలని సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా మాక్లూరు జడ్పీటీసీ స్థానాన్ని చేజార్చుకోవడం వంటి అంశాలను కురియన్ వద్ద ప్రస్తావించనున్నారు.
ఒంటరిగానే విజయం సాధిస్తామన్న వైఎస్ వాదనతో సీనియర్లు ఏకీభవించడం లేదు. ఇటీవల సాధించిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే ఉదాహరణగా వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లోగా పొత్తుల అంశంపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే దెబ్బతింటామని వారు చెబుతున్నారు.ఎన్నికల్లోగా తెలంగాణ అంశంపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని, లేకుంటే ఆ ప్రాంతంలో పార్టీ తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుందని వివరించేందుకు వారు సన్నద్ధమవుతున్నారు.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల సమన్వయకర్త కురియన్ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ఆయన ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారు.ఈ ఏర్పాటు చేశారు. వీహెచ్, వెంకటస్వామి, నాదెండ్ల, నేదురుమిల్లి జనార్థనరెడ్డి, కేవీపీ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. సీఎం మాత్రం మరో అధికారిక కార్యక్రమం అదే సమయానికి ఉందంటూ హాజరుకాలేదు.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications