నేడు వైయస్ న్యూ ఢిల్లీకి

అలాగే ఈ సందర్భంలో వైయస్ గత నాలుగున్నరేళ్ళలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, చేస్తున్న పనులపై ఒక నివేదికను ప్రధాని, సోనియాలకు ఇవ్వనున్నారు. రాష్ట్ర అభివృద్ధి పనులకు మరిన్ని నిధులను కోరనున్నారు. ఏప్రిల్ నుంచి అమలు చేయనున్న కోటి మంది మహిళల పెన్షన్ పథకం ప్రారంభానికి సోనియాను ఆహ్వానించనున్నారు.












Click it and Unblock the Notifications