ఎమ్మెల్సీల ఎన్నిక ప్రకటన

హైదరాబాద్:ఈనెల 23న రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తాజా షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల13న నోటిఫికేషన్, 20 నామినేషన్లు,21న నామినేషన్ల పరిశీలన నిర్వహిస్తామని, ఫిబ్రవరి 9న ఓట్ల లెక్కింపు జరుగనున్నట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు సవాలుగా తీసుకోనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+