సత్యం షేర్లు భారీ పతనం
హైదరాబాద్:రామలింగరాజు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగానే క్షణాలలో మార్కెట్‌లో సత్యం షేర్ల పతనం ప్రారంభమైంది.. తొలుత 54 శాతం క్షీణించిన షేరు ధర మధ్యాహ్నానికల్లా 70 శాతానికి తగ్గి రూ.58కి చేరుకుంది. సెన్సెక్స్ కూడా 600 పాయింట్లు పడిపోయింది. మధ్యాహ్నానికి సత్యం షేర్ మార్కెట్ విలువ రూ. 48.50కి అంటే 72 శాతం పడిపోయింది. అలాగే రామలింగరాజు కంపెనీ బోర్డు సభ్యులకు పంపిన రాజీనామా లేఖలో ఆయన అంగీకరించిన విషయాలు దిగ్భ్రాంతి కలిగిసున్నాయి. మరో ప్రక్క రామలింగరాజు రాజీనామా పట్ల అన్ని వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications
