సత్యం సిఎఫ్ వో ఆత్యహత్యా యత్నం?

గత మూడు రోజులుగా సత్యం కంపెనీలో జరుగుతున్న పరిణామాలపై కలత చెందిన వడ్లమా ని శ్రీనివాస్ ఆత్మహత్యకు యత్నించడం ఉద్యోగ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నది. మరోపక్క సత్యం అవకతవకలపై సెబీ అధికారులు మరికొంత మంది అధికారులను కూడా ప్రశ్నించే అవకాశం ఉండడంతో సంబంధిత అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications