'సత్యం'తో సంభంధం ఏంటి :చిరు ప్రశ్న
ఒంగోలు:కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సత్యం కంపెనీని ప్రభుత్వం వెనకేసుకురావడంలో ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ప్రశ్నించారు.నెల్లూరు,ప్రకాశం జిల్లాలో ప్రజాఅంకితయాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. సత్యం సంక్షోభంపై రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార తీరు అనుమానాలకు దారి తావిస్తోందని అన్నారు. అలాగే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతు సమస్యలపై దృష్టి సారిస్తామన్నారు.












Click it and Unblock the Notifications