రాజు బెయిల్ కేసు 16కు వాయిదా

ఒకటి రామలింగరాజుల బెయిల్, రెండోది రామలింగరాజు అవినీతిపై సిఐడి అధికారుల ఫిటిషన్, మూడోది రామలింగరాజును విచారణకు అప్పగించాలని సెబి వేసిన ఫటిషన్. ఈ మూడింటిని పరిశీలించిన కోర్టు సంక్రాంతి సందర్భంగా కోర్టులకు మూడురోజులు సెలవులు రావడంతో 16వ తేదీకి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications