జార్ఖండ్ సిఎం శిబు సొరేన్ రాజీనామా
రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి శిబూసొరేన్, డిప్యుటీ సీఎం స్టీఫెన్ మరాండీలు ఈరోజు తమ పదవులకు రాజీనామాలు చేశారు.ఉప ఎన్నికలో ఓటమిపాలైన సొరేన్ ఈరోజు రాజీనామా చేస్తున్నట్లు ముందే ప్రకటించారు. ఈరోజు ఆయన తన రాజీనామాలేఖను గవర్నర్‌కు పంపారు. ఆయనతోపాటు డిప్యుటీ సీఎం స్టీఫెన్ మరాండీ కూడా రాజీనామా చేశారు. ముఖ్యమంత్రిగా కొనసాగాలన్న శిబు సొరేన్ ఆశలు ఫలించలేదు.












Click it and Unblock the Notifications