బాబు ఇంట్లో కెసీఅర్ 'మహా' ముచ్చట్లు

మహాకూటమిలో కెసిఆర్ చేరడం ఖాయమే అయినా, అడపదడపా కాంగ్రెస్ సీనియర్లు కెసిఆర్ తో చేస్తున్న పట్టువదలని ప్రయత్నాలు వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. కెసిఆర్ వైఖరి కూ డా ప్రకటన రూపం దాల్చకపోవడం టిడిపి వర్గాల కంగారుకు మరో కారణం. అయితే కెసిఆర్ తన పరివారంతో సహా బాబు నివాసానికి వెళ్ళి చర్చలు జరపడం తాజా పరిణామం. కెసీఅర్ తో చర్చలు జరిపిన అనంతరం వామపక్షాల నాయకులు రాఘవులు, నారాయణ కూడా చంద్రబాబు నివాసానికి వచ్చి కెసీఆర్ తో గ్రూపు ఫోటో దిగారు. దీనితో మహా కూటమికి గట్టి పునాదులు పడినట్టే.












Click it and Unblock the Notifications