రాజు సీఐడీ కస్టడీపై నేడు విచారణ

రామలింగరాజును ప్రశ్నించడానికి అనుమతివ్వాలని కోరుతూ సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మరో పిటిషన్ దాఖలు చేసింది. రామలింగరాజుకు జైలులో ప్రత్యేక పౌరుని హోదా కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్, రాజును ప్రశ్నించడానికి అనుమతివ్వాలని సెబీ పెట్టుకున్న పిటిషిన్లపై విచారణ సోమవారం జరగనుంది.












Click it and Unblock the Notifications