తిరుపతి రైలుమార్గంలో అవాంతరం
ఒంగోలు: విజయవాడ-తిరుపతి మార్గంలో ఈరోజు మధ్యాహ్నం రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. టంగుటూరు సమీపంలోని సింగరాయకొండ వద్ద ఓ గూడ్సు రైలు పట్టాలుపట్టాలు తప్పటంతో ఈ అంతరాయం ఏర్పడింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సర్కారు ఎక్స్‌ప్రెస్ నిలిచిపోగా విజయవాడ-తిరుపతి మార్గంలో రైళ్ల రాకపోకలన్నింటికి అంతరాయం ఏర్పడింది.












Click it and Unblock the Notifications