రైలు ప్రమాదంలో ఇద్దరు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఈరోజు జరిగిన ఓ రైలు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా 50 మంది వరకు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అలహాబాద్నుంచి ఫైజాబాద్ వెళుతున్న సరయు ఎక్స్‌ప్రెస్ బోగీలపై కొందరు విద్యార్థులు ఎక్కారు.
ఫైజాబాద్‌లో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ క్యాంప్‌లో పాల్గొనేందుకు గాను వారు వెళుతున్నారు. పైన కూర్చున్న వారికి ప్రతాప్‌గఢ్ సమీపంలో ఓ చెట్టుకొమ్మ అడ్డువచ్చింది. రైలు వేగంగా వెళుతుండటంతో చెట్టుకొమ్మ వేగంగా విద్యార్థులను కిందకు ఈడ్చేసింది. దీంతో వారంతా కిందపడ్డారు. ఇద్దరు మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications