గాంధీ నాకు స్పూర్తి: ఒబామా

అలాగే భారత్‌తో నెరపబోయే సంబంధాలపై స్పందిస్తూ.. ''ప్రపంచంలో పురాతనమైన ప్రజాస్వామ్య దేశం(అమెరికా), ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రజాస్వామ్య దేశం (భారత్) సహజ భాగస్వాములు. ప్రాథమిక ప్రజాస్వామ్య విలువలను, ముఖ్యమైన ప్రాధమ్యాలను ఉభయులమూ పంచుకుంటాం.''అన్నారు. ఇక భారత దేశంలో విశేష పూజలందుకునే ఆంజనేయస్వామి ప్రతిమను అదృష్టానికి ప్రతీకగా ఒబామా ధరించడం అందరినీ ఆకట్టుకుంది.












Click it and Unblock the Notifications