విప్రో నికర లాభంలో వృద్ధి
ముంబై: విప్రో త్రైమాసిక ఫలితాలు విడుదలయ్యాయి. డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసానికి విప్రో రూ.1,004 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు సంస్థ ఛైర్మన్ అజీమ్ ప్రేమ్జి ప్రకటించారు. గత ఏడాది ఇదే క్వార్టర్లో విప్రో కేవలం రూ.854 కోట్లు కాగా, ఈ త్రైమాసికంలో 3.5 శాతం వృద్ధి సాధించినట్లు ప్రేమ్జి గణాంకాలను వెల్లడించారు.
సత్యం అవకతవకలు, సాఫ్ట్వేర్ ఎగుమతులు క్షీణించిన నేపథ్యంలో విప్రో త్రైమాసిక ఫలితాలు ప్రతికూలంగా ఉండవచ్చని విశ్లేషకులు భావించారు. అయితే ఈ త్రైమాసికానికి తమ చేతిలో నాలుగు భారీ ప్రాజెక్టులు ఉన్నాయని, ఈ త్రైమాసిక ఆదాయం రికార్డు స్థాయిలో రూ. 6,773 కోట్లకు పెరిగిందని ప్రేమ్జి ఆశావాహక ఫలితాలను ప్రకటించారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications