ఆంధ్రా చిన్నారికి ఒబామా అహ్వానం

చేనేత కార్మికుల సమస్యలకు పరిష్కార మార్గం లేదా అంటూ ఆమె స్పందించి ఒక వెబ్‌సైట్‌ను రూపొందించింది. చేనేత ఆత్మహత్యలకు పరిష్కార మార్గాల అన్వేషించాలంటూ అంటూ ఆమె లక్ష మంది సంతకాలను సేకరించటం ప్రారంభించింది. ఈ సంతకాల ఉద్యమం ద్వారా ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలనేదే ఆమె ఆలోచన. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి తదితరుల దృష్టిని ఇప్పటికే ఆకర్షించిన ఆమె తాజాగా ఒబామాని ఆకట్టుకని ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానం అందుకోవటం పలువులు ప్రశంసలకు కారణమైంది.












Click it and Unblock the Notifications