సిఎం ను కలిసిన అజరుద్దీన్

సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్న వీరిని అజహర్ కలుసుకుని మాట్లాడినట్లు సమాచారం. పార్టీలో చేరే విషయాన్ని అజహర్ ధృవీకరించాల్సి ఉంది. అజరుద్దీన్ ను కాంగ్రెస్ లో చేర్చుకుని హైదరాబాద్ లోక్ సభ స్ధానం కేటాయిస్తారన్న వదంతి ఉంది. అజర్ కు ఏ సీటు ఇస్తారో ధృవపడకపోయినా ఆయన కాంగ్రెస్ లో చేరేది ఖాయమని నేడు ధృవపడింది.












Click it and Unblock the Notifications