ఉద్యోగులను బతిమాలుకున్న బాబు

ఐదు రోజుల పర్యటన కోసం ఉత్తరాంధ్ర పర్యటనకు బయలుదేరిన చంద్రబాబుకు విశాఖ ఎయిర్‌పోర్టులో నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం విశాఖ రోడ్ షోలో ఉద్యోగు లకు తన మీద కోపం తగదని, ఇక వారి కోసం ప్రత్యేక పథకాలూ ప్రవేశ పెడతామని హా మీ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ సర్కారు అవినీతిపై తీవ్ర స్థాయిలో బాబు విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications