కోర్టులో రామలింగరాజు నిరీక్షణ

ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం రామలింగరాజు, రామరాజు, శ్రీనివాస్‌లను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వద్ద రాజు మద్దతుదారులు ఎలాంటి గలాభా సృష్టించకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓ పరిధిదాటి ఎవరూ ముందుకు రాకుండా బారికేడ్లు ఏర్పాటుచేశారు. మీడియాను కూడా దగ్గరకు రానివ్వలేదు. ట్రాఫిక్‌ను కూడా నియంత్రించారు.












Click it and Unblock the Notifications