వేల కోట్లు దారిమళ్ళింపు: ప్రాసిక్యూటర్

సత్యం రాజు నెలకు 20 కోట్ల రూపాయలు బోగస్ ఉద్యోగుల పేరుతో తల్లి, సోదరుల ఖాతాలకు జీతాలను మళ్ళించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. సోమాజిగుడాలోని గుల్ రేజ్ అపార్ట్ మెంట్ లోని 507 రామలింగరాజు సీక్రెట్ డెన్ అని, ఆయన చేసిన అక్రమాలకు సంబంధించిన పత్రాలు అక్కడ లభ్యమయ్యాయని పిపి తెలియజేశారు. దారి మళ్ళించిన వేలాది కోట్ల రూపాయలతో రామలింగరాజు వేలాది ఎకరాలను బినామీ పేర్లతో కొనుగోలు చేశారని ఆయన వాదించారు.












Click it and Unblock the Notifications