బాలకృష్ణ పర్యటన తేదీలు ఖరారు

Balakrishna
హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ తరపున ప్రచార రంగంలోకి దిగుతున్న నందమూరి బాలకృష్ణ మొదటగా రాయలసీమనుంచి శుభారంభం చేయనున్నారు. ఆయన పర్యటన తేదీలను పార్టీ ఖరారు చేసింది. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి బాలయ్య అయిదు రోజులపాటు భారీ బహిరంగసభల్లో పాల్గొంటారు.

ఈనెల 29న మధ్యాహ్నం మూడు గంటలకు హెలికాప్టర్‌ ద్వారా బాలకృష్ణ బెంగుళూరు చేరుకుని అక్కడినుంచి రోడ్డు మార్గంలో హిందూపురం వెళతారు. సాయంత్రం 4.30కు బహిరంగసభలో పాల్గొంటారు. ఆ తరువాత వరుసగా నాలుగు రోజులపాటు అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అవిరామంగా బహిరంగసభల్లో పాల్గొంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+