ఒబామాతో చిరుకు పోలికా? బాబు

మహాకూటమిలో సీట్ల సర్దుబాటుకంటే కలిసి పనిచేయటానికే ప్రాధాన్యం ఇస్తామని టీడీపీ అధినేత చెప్పారు. మహా కూటమి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి వైదొలగలేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా విజయనగరం వచ్చిన ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో ప్రసంగించారు.












Click it and Unblock the Notifications