రాజుకు బెయిలా? జెయిలా?
హైదరాబాద్: సత్యం మాజీ చైర్మన్ రామలింగరాజు బెయిలు పిటీషన్పైఈరోజు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. దీంతోపాటే సెబి దాఖలు చేసిన పిటీషన్‌పై కూడా నేడు విచారణ జరగనుంది. ఈరోజు సాయంత్రం నాలుగున్నర వరకు రామలింగరాజు సోదరులకు సీఐడి కస్టడీ ఉంది. ఆలోగా బెయిలు సంగతి తేలే అవకాశం ఉంది.
సత్యం కంప్యూటర్స్ లో అక్రమాలకు సంబంధించి రామలింగరాజు, రామరాజు, వడ్లమాని శ్రీనివాస్ ల వాంగ్మూలాలను నమోదు చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజెస్ బోర్డ్ ఆఫ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ పై నేడు ఆరో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నాయి. ఈ సాయంత్రం రామలింగరాజు, శ్రీనివాస్ ల సిఐడి కస్టడీ ముగిసిన వెంటనే వారిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచవలసి ఉంది.
More From
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications