రామలింగరాజుకు 31 వరకు రిమాండ్

వీరికి నాలుగు రోజులపాటు విధించిన సీఐడీ కస్టడీ నిన్నటితో ముగిసినా, సీఐడీ అధికారుల అభ్యర్థన మేరకు ఈరోజు సాయంత్రం వరకు వారి ఆధీనంలోనే ఉంచుకోవడానికి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఈ గడువు ఈ సాయంత్రం ముగియడంతో వారిని సీఐడీ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.












Click it and Unblock the Notifications