కాంగ్రెస్ పై కస్సుమన్న బాబూ మోహన్

అలాగే హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మహాకూటమి పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించే అవకాశాలు ఉన్నాయని, స్థానిక నాయకులకు ఎమ్మెల్సీ స్థానమైనా వచ్చేలా అధినేత దృష్టికి తీసుకెళ్ళాలని ఆయన కోరారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్ర బాబు దృష్టికి తీసుకవెళ్ళుతానని ఆయన చెప్పారు. అంతేగాక చిన్న సినిమాలను తీసే నిర్మాతలకు ఇక్కడ అవకాశం లేదని, సినిమాను ఆడించే అర్హత లేకుండా చేశారని చెప్పారు. ఏ రాష్ట్రంలో లేని విధానం ఇక్కడ ఉందని పక్క రాష్ట్రాలో చిన్న నిర్మాతలకు మంచి ప్రోత్సహం లభిస్తుందన్నారు. ఈ మధ్యనే ఆయన తన కుమారుడు హీరోగా చేసిన సమ్మక్క సారక్క చిత్రం యాభై రోజుల పండుగ జరుపుకుంది.












Click it and Unblock the Notifications