బీసీలకు అధిక టికెట్లు: డి.శ్రీనివాస్

అనంతరం పీసీసీ కార్యదర్శి ఇంట్లో అల్పాహార విందులో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రితో తనకు విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని నిన్న డిఎస్ అంగీకరించిన విషయం ఇక్కడ ప్రస్తావించలసి ఉంది.












Click it and Unblock the Notifications