అమెరికాను ఆడిపోసుకున్న ముషారఫ్

అయితే ఆ పేరుతో అమెరికా తమ దేశంలో మిసైల్ దాడులు జరపటం కూడా ప్రజలను గాయపరిచిందని అన్నారు. తీవ్రవాదంపై పోరుకు అమెరికా తమకు అందిస్తున్న సాయం ఏ మూలకూ చాలటం లేదన్నారు. ఒబామా అధ్యక్షుడయ్యాక మీ ప్రభుత్వంతో వ్యవహరించే తీరులో మార్పు వస్తుందని భావిస్తున్నారా అని అడగగా ఏ దేశంలోనైనా మొత్తం దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విధానాలు రూపొందుతాయని, వ్యక్తులు మారినంత మాత్రాన అవి మారతాయని తాను అనుకోవటం లేదని అన్నారు.












Click it and Unblock the Notifications