చిరంజీవిపై పోటీ చేస్తా: బాలయ్య

ఇక కాంగ్రెస్ పాలనలో హింస పెరిగిందని, తెలుగువారి ఆత్మగౌరవం తిరిగి ఢిల్లీ వీధుల్లో సాగిలపడిందని అన్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల మధ్యే అసలైన పోటీ ఉంటుందని, టీడీపీ అఖండ విజయం ఖాయమని అన్నారు. తెలుగు దేశం పార్టీకు ప్రజలే వారసులని, చంద్రబాబుకి తప్ప ముఖ్యమంత్రి కాగల అర్హతలు మరెవ్వరికీ లేవనీ బాలకృష్ణ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications