త్వరపడండి: మంత్రులతో వైయస్

610 జీవో అమలులో భాగంగా సూపర్ న్యూమరీ పోస్టుల ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. అలాగే 60 సంవత్సరాలు దాటిన డ్వాక్రా మహిళలలకు పెన్షన్ పథకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సినిమాలకు ప్రింట్ల సంఖ్యను బట్టి పన్ను విధించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. వచ్చే నెల 5వ తేదిన అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై, సత్యం, మేటాస్ వ్యవహారంపై చర్చ మంత్రి వర్గం చర్చ జరిపింది.












Click it and Unblock the Notifications