మాది కులపార్టీ కాదు: నాగేంద్రబాబు

కేశినేని వ్యాఖ్యలపై మాట్లాడుతూ...కొత్తగా పార్టీ పెట్టినప్పుడు వ్యక్తుల తక్షణ అవసరాలు తీరే పరిస్ధితి ఎవరికీ ఉండదని అంతకాలం ఆగే ఓపిక కేశినేని నానికి లేదని అందుకే పార్టీని వదిలివెళ్లారని అన్నారు. దీనిపై చిరంజీవి తగిన సమయంలో స్పందిస్తారన్నారు. అలాగే తమ పార్టీలో బంధుత్వాలకు, ప్రలోభాలకు ఆస్కారం లేదని ..పనితీరు ఆధారంగానే అభ్యర్థులకు టిక్కెట్లు ఖరారు చేస్తామని ఇందులో అన్నారు. ఇక నాగేంద్రబాబుని అక్కడ నాయకులు విశాఖనుంచి పోటీ చేయాలని కోరగా తనకు ఆసక్తి లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications