బిజెపి అభ్యర్ధిగా అనిల్ కుంబ్లే?

రాజ్‌నాథ్ పదవీకాలం ఏడాది పొడిగింపు: భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ పదవీకాలం మరో ఏడాదిపాటు పొడిగించనున్నారు. నాగపూర్‌లో వచ్చేవారం నిర్వహించనున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయాన్ని ప్రకటిస్తారు. రాజ్‌నాథ్ పదవీకాలం ఈఏడాది డిసెంబరుతో ముగియనుంది. డిసెంబరులో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకుగాను పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ఈ వేసవిలో ప్రారంభించాలి. ఇందుకోసం కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం, బ్లాక్‌స్థాయి నుంచి కేంద్రస్థాయి వరకు సంస్థాగత ఎన్నికలు నిర్వహించడం తదితర సుదీర్ఘమైన ప్రక్రియ నిర్వహించాలి. కానీ సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలని పార్టీ భావిస్తోంది.












Click it and Unblock the Notifications