ప్రజారాజ్యానికి 292: మిత్రా
వరంగల్: వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, వై.ఎస్. గెలుపొందగా మిగిలిన 292 సీట్లను ప్రజారాజ్యం గెలుచుకుని రాష్ట్రంలో సునామీ సృష్టిస్తుందని ప్రజారాజ్యం అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రా అన్నారు. అరవై సంవత్సరాల పరిపాలనలో నేటికి అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి, వెనుకబాటు తనం తాండవిస్తోందన్నారు. అందుకే తాము సామాజిక న్యాయం, అభివృద్ధి, మార్పు అనే నినాదంతో ప్రజల ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. తమ పార్టీతో పొత్తులకు ప్రజారాజ్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications