విజయశాంతికి టీఅర్ ఎస్ తీర్ధం

టీఆర్ ఎస్ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని మహా కూటమిలో చేరినప్పుడే తన పార్టీని టీఅర్ ఎస్ లో విలీనం చేస్తానని విజయశాంతి షరతి విధించినట్టు తెలుస్తోంది. విజయశాంతితో చాలా ఏళ్ళుగా సహజీవనం సాగిస్తున్న ప్రసాద్ చంద్రబాబు నాయుడికి సన్నిహితుడన్న విషయం ఇక్కడ గమనార్హం. మహాకూటమిలో చేరుతున్నట్టు ఈ సాయంత్రం చంద్రశేఖరరావు అధికారికంగా ప్రకటించే అవకాశముంది.












Click it and Unblock the Notifications